👉Punjab and Sindh Bank Recruitment Notification: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పంజాబ్ & సింధ్ బ్యాంక్ కాంట్రాక్ట్ విధానంలో MSME రిలేషన్షిప్ మేనేజర్ల పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 30
👉పోస్టులు-ఖాళీలు:
▪️యూఆర్: 13 పోస్టులు
▪️ఈడబ్ల్యూఎస్: 3 పోస్టులు
▪️ఓబీసీ: 8 పోస్టులు
▪️ఎస్సీ: 4 పోస్టులు
▪️ఎస్టీ : 2 పోస్టులు
👉అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
👉వర్క్ ఎక్స్ పీరియన్స్: దేశంలో ఏదైనా బ్యాంక్, ఎన్ బీఎఫ్సీ లేదా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ లో ఎంఎస్ఎమ్ఎ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా కనీసం మూడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
👉వయస్సు: 2025 మే 1 నాటి అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 18,2025
👉Website: https://punjabandsindbank.co.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: