👉జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం నుంచి ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు: అసిస్టెంట్ వార్డెన్స్.
👉మొత్తం ఖాళీలు: 20 (10 మంది మహిళా అభ్యర్థులు, 10 మంది పురుషులు).
👉అర్హతలు: ఎంఏ సోషియాలజీ లేదా ఎంఏ సోషల్ వర్క్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ హానర్స్(కమ్యూనిటీ 2).
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
👉పని చేయాల్సిన ప్రాంతాలు: రాజేంద్రనగర్, హైదరాబాద్, అశ్వరావుపేట, జగిత్యాల, పాలెం, వరంగల్, సిరిసిల్ల, కంది, రుద్రూర్, ఆదిలాబాద్.
👉శాలరీ: నెలకు రూ.35 వేలు ఉంటుంది.
👉పని సమయాలు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10.30 గంటలు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.
👉ఇంటర్వ్యూ తేదీ - జూన్ 20, 2025 (సమయం ఉదయం 10 గంటలు)
👉ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం -నాల్డెజ్ మేనేజ్మెంట్ సెంటర్, పీజేటీఏయూ క్యాంపస్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: