👉SAI Recruitment Notification: ఢిల్లీ(Delhi)లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) పలు ఉద్యోగాల భర్తీ.
👉 మొత్తం ఖాళీలు: 50
👉పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల
👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, బీఈ, బీటెక్, ఎంబీబీస్ ఉతీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లకు మించి ఉండకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ: అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 వరకు జీతం ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 30, 2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: