👉NIRDPR Recruitment Notification: హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీపీఆర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా రీసెర్చ్ అసిస్టెంట్, కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి.
👉వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్ చేయనున్నారు.
👉రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు పది ఉండగా... కన్సల్టెంట్ ఖాళీలు 4 ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆయా పోస్టులకు పీజీ అగ్రికల్చర్, పీహెచ్డ్, ఎంబీఏను అర్హతలుగా పేర్కొన్నారు. పోస్టును బట్టి అర్హతలు ఉన్నాయి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
👉శాలరీ:
▪️ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 22వేల జీతం చెల్లిస్తారు.
▪️కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 40 వేల జీతం ఇస్తారు.
👉వయస్సు: రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదని స్పష్టం చేశారు.
👉 రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
👉దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ. 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
👉Website: https://career.nirdpr.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: