👉EIL Recruitment Notification: ఈ ఐ ఎల్ లో ఉద్యోగాల భర్తీ.
👉పోస్టుల వివరాలు:
▪️ మేనేజర్-04,
▪️డిప్యూటీ మేనేజర్-04,
▪️ జూనియర్ సెక్రటరీ-04.
👉 విభాగాలు: రాక్ ఇంజనీరింగ్, జియాలజీ, హైడ్రాలజీ, మైనింగ్, సెక్రటేరియల్ సర్వీసెస్.
👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్,ఎంఎస్సీ,ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉 వయసు: మేనేజర్ పోస్టులకు 36 ఏళ్లు, మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉పనిచేయాల్సిన ప్రదేశాలు: ఢిల్లీ, గురుగ్రామ్, చెన్నై, వడోదర, కోల్కతా.
👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.11.2024.
👉Website : https://engine-rsindia.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: