Type Here to Get Search Results !

108 లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.. నవంబర్ 12వ తేది ఒక్క రోజే దరఖాస్తులకు అవకాశం...

👉108 లో ఉద్యోగాలు..నవంబర్ 12న ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న 108 కార్యాలయంలో దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు.

👉ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. 

👉మరిన్ని వివరాల కోసం 94948 85443, 91007 99260 నంబర్లను సంప్రదించగలరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments