Type Here to Get Search Results !

Job Mela: స్కీల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి అధ్వర్యంలో 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉Job Mela: నవంబర్ 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ డ్రైవ్ జరుగుతుందన్నారు.

👉ఈ జాబ్ డ్రైవ్ కు వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జోసియల్ ప్రైవేట్ లిమిటెడ్, అక్రో సాఫ్ట్ సొల్యూషన్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతాయన్నారు.

👉శాలరీ వారి విద్యార్హతను బట్టి సుమారు రూ.14 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉండవచ్చునన్నారు.

👉 ఈ జాబ్ డ్రైవ్కు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసి, పీజీ వరకు అర్హులు.

👉వయస్సు : 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు వారి బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోల తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరన్నారు.

👉Websitehttps://naipunyam.ap.gov.in/ రిజిస్టర్ చేసుకోగలరన్నారు.


👉 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనటువంటి యువతీ, యువకులు జాబ్ డ్రైవ్ జరుగు ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునన్నారు. 

👉ఇతర వివరాలకు రామకృష్ణరెడ్డి- 80743 93466, అంజిరెడ్డి-9494986164 సంప్రదించాల న్నారు. 

👉ఈ జాబ్ డ్రైవ్ ను సత్తెనపల్లి నియోజకవర్గ పరిసర ప్రాంత మువతీ, యువకులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments