Type Here to Get Search Results !

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ లో వివిధ ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు...


👉APSRTC : ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ లో వివిధ ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు.

👉మొత్తం ఖాళీలు : 311

👉 విజయవాడ జోన్ పరిధిలోని జిల్లాలు: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి.

👉 జిల్లాల వారీగా ఖాళీలు: కృష్ణా-41, ఎన్టీఆర్-99, గుంటూరు-45, బాపట్ల-26, పల్నాడు-45, ఏలూరు-24, పశ్చిమ గోదావరి-31.

👉 ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్.

👉అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉 ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 20/11/2024

👉 సర్టిఫికేట్లు పరిశీలించే స్థలం: ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, ఏపీఎస్ఆర్టీసీ, చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments