Type Here to Get Search Results !

Act Apprentice Posts :ఆర్ ఆర్ సీ లో యాక్ట్ 5,647 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు...

👉Act Apprentice Posts :ఆర్ ఆర్ సీ లో యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 5,647

👉 డివిజన్/వర్క్షాప్: కతిహార్- తింధారియా, అలీపురువార్, రంగియా, లుమింగ్, టినిస్సుకియా, న్యూ బొంగైగావ్ వర్క్షాప్-ఇంజనీరింగ్ వర్క్ షాప్, దిబ్రూగర్, ఎన్ఎస్ఆర్ హెడ్ క్వార్టర్/మాలిగావ్.

👉 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్,ఇంజనీరింగ్, ఎస్-టి, పర్సనల్, అకౌంట్స్, మెడికల్.

👉 అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్ టి ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: మెట్ర క్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 03/12/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments