👉DRDO Recruitment Notification: హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబోరేటరీ పలు ఉద్యోగాల భర్తీ.
👉ఈ రిక్రూట్మెంట్ ద్వారా 05 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉దరఖాస్తులకు చివరితేది : నవంబర్ 19,2024
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉Website : https://www.drdo.gov.in/drdo/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: