Type Here to Get Search Results !

HAL : హెచ్ ఏ ఎల్ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉HAL Recruitment Notification: హెచ్ ఏ ఎల్ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ.

👉పోస్టుల వివరాలు: డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్)-10, డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-05, డిప్లొమా టెక్నీషియన్(ఎలక్ట్రానిక్స్)-35, డిప్లొమా టెక్నీషియన్ (కెమికల్)-01, ఆపరేటర్-06.

👉మొత్తం ఖాళీలు : 57

👉అర్హత: ఆపరేటర్ పోస్టులకు సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 24.11.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉శాలరీ: బేసిక్ పే నెలకు డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ.23,000/-
▪️ఆపరేటర్ పోస్టులకు రూ.22,000/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 పోస్టింగ్ ప్రదేశం: హైదరాబాద్, శ్రీనగర్, సిర్సా, భటిండా, బరేలీ, గోరఖ్పూర్, గ్వాలియర్, తేజ్పూర్, చబువా, బగ్ డోగ్రా, హసిమారా, కలైకుండ, బీదర్, పుణె, భుజ్, జామ్నగర్, జోద్పూర్, ఉత్తరలై, మామున్, మిస్సమారి, గోవా.

👉దరఖాస్తులకు చివరితేది: 24/11/2024

👉 రాతపరీక్ష తేది: 22/12/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments