Type Here to Get Search Results !

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏ నెల 11వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉Job Mela: ఉయ్యూరు బస్టాండు సమీపంలోని శ్రీలంకకాలనీలోని ఎన్ఏసీ ట్రైనింగ్ సెంటరులో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఒకేషనల్ ఉపాధి కల్పన అధికారి సత్యబ్రహ్మం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్ కుమార్ తెలిపారు.

👉ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనశాఖ, డీఆర్డీఏ-సీడాప్, ఎన్ఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్మేళాలో బీజెడ్ ఫిన్సర్వ్, పేటీఎం ఇతర ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు.

👉టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులు.

👉వయస్సు : 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు యువతీయువకులు ఈ జాబ్మేళాకు హాజరుకాగలరు. 

👉పూర్తి వివరాలకు 79813 68429, 93923 45939 నంబర్లను సంప్రదించగలరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments