Type Here to Get Search Results !

BDL: ఐటీఐ అర్హతతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉BDL Recruitment Notification: భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో ట్రేడ్ అప్రెంటిషిప్ ప్రోగ్రాము నోటిఫికేషన్  విడుదల.

👉అర్హత: భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

👉మొత్తం ఖాళీలు - 117

👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ఫిట్టర్ - 35
▪️ఎలక్ట్రానిక్స్ మెకానిక్ -22
▪️మెకానిస్ట్ (సి)- 08
▪️మెకానిస్ట్ (జి)- 04
▪️వెల్డర్ -05
▪️మెకానిక్(డీజిల్) -02
▪️టర్నర్ -08
▪️కోపా - 20
▪️ప్లంబర్ -01
▪️కార్పెంటర్ -01
▪️R & AC - 02
▪️LACP - 02

👉వయస్సు : అభ్యర్థుల కనీస వయసు 14 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 30 ఏళ్లు. వివిధ కేటగిరీల వారికి వయస్సు లో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: బీడీఎల్ లో అప్రెంటిషిప్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. 

👉 దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 11, 2024

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉Websitehttps://bdl-india.in/


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments