👉Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డిఆర్డిఎ - సీడాప్ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నవంబర్ 5వ తేదీ మంగళవారం విజయవాడ "ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "జాబ్ మేళా" నిర్వహిస్తున్నారు.
👉ఈ జాబ్ మేళాలో, ముత్తూట్ ఫిన్కార్ప్, SBI పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు.
👉 ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు.
👉వయస్సు : 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులు
👉శాలరీ : ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.12,000/- నుంచి రూ.35,000/- వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
👉ఇంటర్వ్యూ తేది : నవంబర్ 5, 2024
👉అభ్యర్థులు రెజ్యూమ్ - బయోడేటా లతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో హాజరుకాగలరు.
👉పూర్తి వివరాలకు 9347779032 నంబర్ ను సంప్రదించగలరు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: