Type Here to Get Search Results !

ITI Limited : ఐటీఐ లిమిటెడ్ లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ITI Limited : ఐటీఐ లిమిటెడ్ లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎల్ఎల్బీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉మొత్తం ఖాళీలు: 50

👉 విభాగాల వారీగా ఖాళీలు
▪️రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్-డీ)-04,
▪️ ఫుల్స్టాక్ వెబ్ డెవలపర్-02,
▪️ డేటా సెంటర్-04, 
▪️లీగల్ సెల్-04, 
▪️సివిల్-03,
▪️ హెచ్ఐర్-02, 
▪️ఫైనాన్స్-08, 
▪️మార్కెటింగ్-07, 
▪️ప్రాజెక్ట్స్ (ఎన్ఎస్ఈయూ)-10, 
▪️ప్రొడక్షన్ /మ్యానుఫ్యాక్చరింగ్-06.

👉 వయసు: 32 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:షార్ట్ లిస్ట్ అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 18/11/2024

👉Websitehttps://www.itiltd.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments