Type Here to Get Search Results !

Mega Job Mela: నవంబర్ 3 తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉Mega Job Mela: నవంబర్ 3న తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వైష్ణవి టెక్నాలజీస్ చైర్మన్ కొడిత్యాల శ్రీకాంత్ పేర్కొన్నారు.

👉 సుమారు 5వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా దాదాపు 100 కంపెనీలు హాజరవుతాయని తెలిపారు.

👉ఐటీ, బ్యాంకింగ్, మార్కెటింగ్, టెక్నికల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివరించారు. 

👉 ఇంటర్వ్యూ జరుగు స్థలం : టీఎన్జీవోస్ ఫంక్షన్ హాలు, కరీంనగర్.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments