Type Here to Get Search Results !

TS: తెలంగాణ హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉TS: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ. 

👉లా క్లర్క్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 కాంట్రాక్టు ప్రతిపాదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు.

👉అర్హత: అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. 10+2 తర్వాత, 5-సంవత్సరాల రెగ్యులర్ స్ట్రీమ్తో న్యాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా 10+2 తర్వాత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 3 సంవత్సరాల లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

▪️ అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

▪️ వివిధ సెర్చ్ ఇంజిన్లు/ప్రాసెస్ల నుండి కావలసిన సమాచారం పొందగలిగేలా ఉండాలి.

👉పోస్టులు - ఖాళీలు: లా క్లర్క్ - 33

👉వయస్సు : అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.

👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్లు రిజిస్ట్రాల్ జనరల్, తెలంగాణ హైకోర్టు వారికి సంబంధిత డాక్యుమెంట్లు జతచేసి పంపించాల్సి ఉంటుంది.

👉"Application for the post of Law Clerks" టైటిల్ తో నవంబర్ 23, సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉Websitehttps://tshc.gov.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments