Type Here to Get Search Results !

TS: జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు...

👉Telangana Agriculture University: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో భర్తీ చేయనున్న 465 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

👉మొత్తం ఖాళీలు: 465

👉మొత్తం సీట్లలో బీఎస్సీ వ్యవసాయం కోర్సులో 401 సీట్లు, బీఎస్సీ ఉద్యానంలో 54 సీట్లు, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్లో 5 సీట్లు, బీటెక్ ఆహార సాంకేతిక కోర్సులో 5 సీట్ల చొప్పున ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. 

👉కన్వీనర్ సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 1,2024

👉Websitewww.pjtsau.edu.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments