Type Here to Get Search Results !

TIFR లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉TIFR Recruitment Notification: TIFR లో ప్రాతిపదికన  ఉద్యోగాల భర్తీ.

👉పోస్టుల వివరాలు: 
మెడికల్ ఆఫీసర్-01, పార్ట్ టైమ్ సైకాలజిస్ట్-01, ప్రాజెక్ట్ నర్స్-01, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్-01, ప్రాజెక్ట్ క్లర్క్-01. 

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, పీజీ, పీహెచ్ఎ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: రాతపరీక్షలు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 08/11/2024

👉Website :

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments