👉Young Professional Posts: రబ్బర్ బోర్డులో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ) లేదా మాస్టర్స్ డిగ్రీ (బోటనీ/ప్లాంట్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 50
👉స్టైపెండ్ : నెలకు రూ.40,000/-.
👉 ప్రాంతాల వారీగా ఖాళీలు:
నార్త్ ఈస్ట్రన్ రీజియన్-40, ఇతర రాష్ట్రాల్లో-10(ఆంధ్రప్రదేశ్-01).
👉వయసు: 30 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 13/11/2024
👉Website: https://rubberboard.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: