Type Here to Get Search Results !

Yantra India Ltd : యంత్ర ఇండియా లిమిటెడ్ లో ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు...


👉Yantra India Ltd Recruitment Notification: 

👉ప్రాంతాల వారీగా ఫ్యాక్టరీలు: ఆర్డ్నిన్స్ కేబుల్ ఫ్యాక్టరీ-చండీగఢ్, ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ-నలంద, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ-జబల్పూర్, ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ-ఇటార్సీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ-ఖమారియా, ఆర్డ్నిన్స్ ఫ్యాక్టరీ-కట్ని, హై ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ-కిర్కీ, ఆర్డ్నిన్స్ ఫ్యాక్టరీ-అంబఝరి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్-అంబర్నాథ్ తదితరాలు.

👉ట్రేడులు: మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితరాలు.

👉అర్హత: ఐటీఐ కేటగిరికి సంబంధించి అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం, నాన్-ఐటీఐ కేటగిరికి సంబంధించి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

👉 స్టైపెండ్
▪️నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000/-
▪️ఐటీఐలకు రూ.7000/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: నాన్-ఐటీఐ కేటగిరికి పదో తరగతి, ఐటీఐ కేటగిరికి పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 21.11.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments