👉IIT Recruitment Notification: యసంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది.
👉పోస్టులు :
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 1,
▪️ Assistant Professor గ్రేడ్ 2,
▪️అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్రొఫెసర్
▪️పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉అర్హతలు: ఆయా విభాగంలో పీజీ, పీహెచ్డ్ పూర్తి చేయటంతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి. ఏఐ, Electrical Engineering, బయోమెడికల్ ఇంజినీరింగ్, క్లైమెట్ ఛేంజ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సివిల్ ఇంజినీరింగ్ తో పాటు మరికొన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
👉శాలరీ:
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,01,500/- ఉంటుంది.
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 98,200/- ఉంటుంది.
▪️ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ. 1,59,100, /-ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరితేది : నవంబర్ 1, 2024
👉ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే faculty.recruitment@iith.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
👉 లేదా 040-23016778 నెంబర్ ను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: