Type Here to Get Search Results !

JIPMER: జిపమర్ లో ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉JIPMER Recruitment Notification: జిప్ మర్ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు.

👉మొత్తం ఖాళీలు : 80

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్బీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉పోస్టుల వివరాలు: ప్రొఫెసర్-28, అసిస్టెంట్ ప్రొఫెసర్-52.

» విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, పాథాలజీ, రేడియో డయాగ్నోసిస్, ఫిజియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఈఎన్టీ, ఇన్విరాన్మెంట్ హెల్త్, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, సైకియాట్రీ, సర్జరీ, యూరాలజీ తదితరాలు.

👉శాలరీ : నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,68,900 నుంచి రూ.2,20,400, 
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ .1,01,500 నుంచి రూ .1,67,400/- ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 21/11/2024

👉Websitehttps://jipmer.edu.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments