Type Here to Get Search Results !

Punjab & Sind Bank: పంజాబ్-సింద్ బ్యాంక్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Punjab & Sind Bank Recruitment Notification: పంజాబ్-సింద్ బ్యాంక్ లో  అప్రెంటిస్ ఉద్యోగాలు.

👉మొత్తం ఖాళీలు : 100

👉అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

 👉వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

👉 స్టైపెండ్: నెలకు రూ.9000/-

👉 శిక్షణ కాలం: 12 నెలలు(1సంవత్సరం) ఉంటుంది.

👉ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 31/10/2024

👉Website :

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments