Type Here to Get Search Results !

Union Bank: డిగ్రీ అర్హత తో యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Union Bank Recruitment Notification: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 1500

👉రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:
▪️ఆంధ్రప్రదేశ్ - 200
▪️తెలంగాణ- 200
▪️అస్సాం- 50
▪️గుజరాత్- 200
▪️కర్ణాటక- 300
▪️కేరళ- 100
▪️మహారాష్ట్ర- 50
▪️ఒడిశా- 100
▪️తమిళనాడు- 200
▪️పశ్చిమ్ బెంగాల్- 100

👉అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ విద్యా సంస్థ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతో పాటు స్థానిక భాషపై పట్టు ఉండాలి.

👉వయస్సు : 01/10/2024 నాటికి అభ్యర్థుల వయస్సు కనీష్టంగా 20, గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

👉శాలరీ: నెలకు రూ.48,480/- నుంచి నుంచి రూ.85,920/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 24, 2024

👉 దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 13, 2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments