Type Here to Get Search Results !

Western Coalfields Ltd : వెస్ట్రెన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Western Coalfields Ltd Recruitment Notification: వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 316

👉 అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఫుల్ టైమ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
👉శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

👉 ఖాళీల వివరాలు: 
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు-101
▪️ టెక్నీషియన్ అప్రెంటిస్-215.

👉విభాగాలు: మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్.

👉 స్టైపెండ్:
▪️ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు రూ.9000/-. 
▪️టెక్నీషియన్ అప్రెంటిస్లకు రూ.8000/-.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 28.10.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments