👉కొడంగల్: కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పాతకొడంగల్లో గిరిజన గురుకుల పాఠశాలలో పీజీటీ గణితం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
👉ఆయా సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని చెప్పారు.
👉గణితం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రంలో పీజీ, బీఎడ్ అర్హత ఉన్నవారు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని, 21న ప్రధాన కార్యాలయం మానస హిల్స్, రాజేంద్రనగర్లో నిర్వహించే డెమోకు హాజరవ్వాలన్నారు. వివరాలను 9441917170 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: