👉IIITDM Recruitment Notification : ట్రిపుల్ ఐటీడీఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.
👉 విభాగం: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
👉అర్హత: పీజీ, పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉శాలరీ :నెలకు రూ .70,000/-.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ట్రిపుల్ఎటీ డీఎం కర్నూలు, జగన్నాథగట్టు, కర్నూలు చిరునామకు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 22.10.2024
👉Website : https://iiitk.ac.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: