👉SIDBI Recruitment Notification: సిడ్బీలో జూనియర్ లెవల్ ఆఫీసర్ పోస్టులు.. కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల భర్తీ.
👉విభాగాలు: మిడ్ ఆఫీస్ (మార్కెట్ రిస్క్ మేనేజర్), ఆపరేషనల్ రిస్క్ మేనేజర్.
👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ సీఎఫ్ఎ, బీఈ/బీటెక్, ఎంబీఏ/ఎంఎంఎస్/ఎంఎస్/ పీజీడీఎం(ఫైనాన్స్), ఎంఎస్సీ/ఎంఏ (మ్యాథ్స్ /స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 03
👉వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్, షార్ట్స్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
👉ఈ- మెయిల్ :
👉 దరఖాస్తులకు చివరితేది: 18.10.2024
👉పని చేయాల్సిన ప్రదేశం: ముంబై.
👉Website :https://www.sidbi.in/
👉సిడ్బీలో కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు:
👉మొత్తం ఖాళీలు : 22
👉 పోస్టుల వివరాలు: కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్- 19, అకౌంట్స్ అండ్ ట్యాక్స్ కన్సల్టెట్ (ఏటీసీ)-03.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉 ఎంపిక విధానం: సైకోమెట్రిక్ టెస్ట్, షార్ట్స్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.10.2024
👉 పనిచేయాల్సిన ప్రదేశాలు: ముంబై, లక్నో, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై.
👉Website : https://www.sidbi.in/en/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: