👉Department of Women and Child Welfare : మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు.
👉ఖాళీల వివరాలు: డాక్టర్-జనరల్(పార్ట్ టైమ్)-01, ఆయా(మహిళ)-05, ఎడ్యుకేటర్ (పార్ట్ టైమ్)-01, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (జనరల్)-01, పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్(జనరల్)-01.
👉అర్హత: పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, డిప్లొమా, ఎంబీబీఎస్, డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : 42 సం||మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, సంజీవ నగర్, నంద్యాల చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 11.10.2024.
👉Website : https://nandyal.ap.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: