Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...

👉Job Mela: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8న చింతపల్లి వైటీసీలో జాబ్ మేళా.

👉ఈ జాబ్ మేళా లో అపోలో ఫార్మసీ, నవత రోడ్ ట్రాన్స్ఫోర్ట్, కేర్ ఫర్ యూ తదితర కార్పొరేట్ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.

👉 జాబ్ మేళా 18 ఏళ్లు నిండి 30 ఏళ్ల లోపు ఉన్న ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఆపై విద్యర్హత కలిగిన యువత అర్హులుగా తెలిపారు.

👉 కంపెనీ, పోస్టుకు సంబంధించి నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల వేతనాలు ఇస్తారని చెప్పారు.


👉పూర్తి వివరాలకు ఈ నెంబర్లను సంప్రదించగలరు.
8985832827, 9398338105

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments