👉Group C Posts : నాబార్డ్ లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 108
👉 అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
👉వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ .35,000/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తు ప్రారంభతేది: 02.10.2024.
👉 దరఖాస్తులకు చివరితేది: 21.10.2024.
👉Website : https://www.nabard.org
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: