Type Here to Get Search Results !

Apprenticeship Training : ఆర్ సీ ఐ లో అప్రెంటీస్క్రిప్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు.

👉Apprenticeship Training: 

👉మొత్తం ఖాళీలు : 200 అప్రెంటిస్ షిప్

👉 కాల వ్యవధి: ఒక సంవత్సరం.

👉 ఖాళీల వివరాలు: 
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-40,
▪️ టెక్నీషియన్ అప్రెంటిస్-40,
▪️ ట్రేడ్ అప్రెంటిస్-120.

👉విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, కెమికల్, కమర్షియల్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్,వెల్డర్ తదితరాలు.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 01.08.2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉 ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ముఖ్య సమాచారం

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేది: ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.


👉Note: నోటిఫికేషన్ ఈరోజే వెలువడైంది.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments