Type Here to Get Search Results !

AVNL Posts : ఏవీఎన్ఎల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు...

👉థానే(మహారాష్ట్ర) జిల్లాలోని అంబర్నాథ్ యూనిట్లో ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్)-మెషిన్ టూల్ ప్రోటైప్ ఫ్యాక్టరీ(ఎంటీపీఎఫ్) ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 81

👉 పోస్టుల వివరాలు: జూనియర్ మేనేజర్-26, డిప్లొమా టెక్నీషియన్-34, అసిస్టెంట్-02, జూనియర్ టెక్నీషియన్-19.

👉విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్-అకౌంట్స్, మార్కెటింగ్-ఎక్స్పోర్ట్, ఇన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సీఎన్సీ ఆపరేటర్,క్వాలిటీ-ఇన్స్పెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టోర్/ఎంఎం / ప్రొక్యూర్మెంట్, ఎలక్ట్రిషియన్, గ్రైండర్, మిలైట్.

👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.

👉శాలరీ :
▪️ జూనియర్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.47,610, 
▪️జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.34,227, 
▪️జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.37,201.

👉 వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

👉ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబర్నాథ్, థానే జిల్లా, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి.

👉 దరఖాస్తులకు చివరితేది: 11.10.2024.

👉Websitehttps://avnl.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments