👉HAL Recruitment Notification: హాల్ లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీ.
👉పోస్టుల వివరాలు:
▪️ఫ్లైయింగ్ ఇన్స్ట్రక్టర్స్-02,
▪️ టెక్నికల్ ట్రేడ్స్ మ్యాన్-01,
▪️ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-01.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉 వయసు: 65 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ :
▪️నెలకు ఫ్లైయింగ్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టులకు రూ.1,64,560,
▪️ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు రూ.82,280,
▪️టెక్నికల్ ట్రేడ్స్ మ్యాన్ రూ.43,054.
👉 ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ల పరిశీలన, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిప్యూటీ జనరల్ మేనేజర్(హెన్ఆర్), హెలికాప్టర్ డివిజన్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నెం-1790, విమనపుర పోస్ట్, బెంగళూరు చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 12.10.2024
👉Website : https://hal-india.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: