👉NITM Recruitment Notification: ఎన్ఐటీఎంలో తాత్కాలిక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్, నెహ్రూ నగర్, బెళగావి చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 18.10.2024
👉Website : https://icmrnitm.res.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: