👉మడకశిర: స్థానిక ఎస్వీటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
👉అర్హత : పదో తరగతి, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి.
👉వయస్సు : 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న యువతీయువకులు అర్హులు.
👉ఎంపికైన వారు బెంగళూరు, హైదరాబాద్, అనంతపురం, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.
👉ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీయువకులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
👉శుక్రవారం ఉదయం 9.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో వివిధ 8 కంపెనీలకు ప్రతినిధులు పాల్గొని ఆయా కంపెనీలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: