Type Here to Get Search Results !

AIIMS: గుంటూరు ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉AIIMS Recruitment Notification: గుంటూరు మంగళగిరిలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీ.

 👉 మొత్తం ఖాళీలు : 93 గ్రూప్ -ఏబీసీ పోస్టుల భర్తీ. 

👉గ్రూప్ -ఏ పోస్టులకు ఆఫ్ లైన్, గ్రూప్ -బీ, సీ పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 29,  2024 


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments