Type Here to Get Search Results !

IPPB: ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IPPB Recruitment Notification: ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 344

👉అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగిగా కనీసం రెండేళ్ల పనిచేసిన అనుభవం ఉండాలి.

👉వయసు: 01.09.2024 నాటికి 20 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.30,000/-

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరితేది: 31/10/2024

👉Websitewww.ippbonline.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments