Type Here to Get Search Results !

ITBP- CAPF సీఏపీఎఫ్-ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Medical Officer Recruitment Notification: సీఏపీఎఫ్-ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు : 345

👉 అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా,డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉 పోస్టుల వివరాలు:
▪️ సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్(సెకండ్-ఇన్-కమాండ్)-05, 
▪️స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్)-176,
▪️ మెడికల్ ఆఫీసర్(అసిస్టెంట్ కమాండెంట్)-164.

👉వయస్సు
▪️సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 50 ఏళ్లు,
▪️ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 40 ఏళ్లు, 
▪️మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.78,800/- నుంచి రూ.2,09,200/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్ఈ), మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ (ఎంఈటీ), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 14.11.2024

👉Website :

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments