👉Mega Job Mela : హీరో, మోహన్ స్పింటెక్స్, అపోలో ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు వస్తారని, సుమారు 180 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.
👉 ఈ నెల 22న శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల భీమడోలులో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
👉ఇన్నోవా సోర్సు, హెట్రో ల్యాబ్స్, బజాజ్ క్యాపిటల్ ప్రతినిధులు పాల్గొంటారని,
ఇతర వివరాలకు 8179391045, 9642387539 సంప్రదించాలన్నారు.
==================================
👉ఏలూరు ఐటీఐ కాలేజీ ఈ నెల 22న హీరో, మోహన్ స్పింటెక్స్, అపోలో ఫార్మసీ లో ఉద్యోగాలు.
పూర్తి వివరాలకు 9493482414, 8919608183
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: