👉ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ.
👉ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కాంట్రాక్ట్ ప్రతిపాదికన ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
👉ఫీషరిస్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేయటం లేదా... జువాలజీ, మెరైన్ సైన్స్, మెరైన బయలాజీ, ఫిషరీస్ ఎకనామిక్స్ లేదా ఐటీలో పీజీ చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు నోడల్ ఆఫీసర్ 8332959836 సంప్రదించవచ్చు.
👉 ఉద్యోగాలు: ప్రోగ్రామ్ మేనేజర్
👉ఖాళీలు - 03
👉Website : https://fisheries.ap.gov.in/
👉 పూర్తి చేసిన దరఖాస్తులను comfishap@gmail.com మెయిల్ కి పంపాలి.
👉ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.45వేల జీతం చెల్లిస్తారు.
👉 దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్ల
లోపు ఉండాలి.
👉ఎంపికైన వారు కృష్ణా, బాపట్ల, కర్నూలు జిల్లా
పరిధిలో విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: 24 అక్టోబర్ 2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: