👉COCHIN SHIPYARD LIMITED Recruitment Notification: హుగ్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 06
👉 పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్-01, అసిస్టెంట్ జనరల్ మేనేజర్-01, మేనేజర్-01, డిప్యూటీ మేనేజర్ -03.
👉 విభాగాలు: ప్రాజెక్ట్-ఆపరేషన్స్, షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్, మెకానికల్, ఎస్టేట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, సేఫ్టీ, హ్యూమన్ రిసోర్స్.
👉శాలరీ :
• నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1,86,120,
• అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ .1,65,440,
• మేనేజర్ పోస్టులు రూ .1,24,000,
•డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.1,03,000.
👉వయసు: 35 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
👉 ఎంపిక విధానం: పవర్ పాయింట్ ప్రజంటేషన్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 24.10.2024
👉Website : https://hooghlycsl.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: