👉 Bharat Electronic Limited Recruitment Notification: తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.
👉విభాగాలు: కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మేనేజ్మెంట్, గ్రాఫిక్స్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 04
👉వయసు: 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ :
•నెలకు మొదటి ఏడాది- రూ.40,000/-
• రెండో ఏడాది- రూ.45,000/-
• మూడో ఏడాది- రూ.50,000/-
• నాలుగో ఏడాది -రూ.55,000/-
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసువాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 30.10.2024
👉Website : https://bel-india.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: