👉Cochin Shipyard Recruitment Notification: సీ ఎస్ ఎల్ లో సూపర్వైజర్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 20
👉 పోస్టుల వివరాలు:
•అసిస్టెంట్ ఇంజనీర్-15,
• అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-01,
•అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్-02,
• అకౌంటెంట్-02.
👉విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెయింటెన్స్.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ,సీఏ/సీఎంఏ,డిప్లొమా, డిగ్రీ, పీజీ (ఎంకామ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉 వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు రూ.55,384/-
👉ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 30.10.2024
👉Website : https://https//cochinshipyard.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: