Type Here to Get Search Results !

Air India Jobs:ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఎంపిక...

👉AIATSL Recruitment Notification: ఎయిర్ ఇండియాలో భారీగా ఉద్యోగాల భర్తీ.

👉అర్హత : సంబంధిత పోస్టును బట్టి టెన్త్/ డిప్లొమా/డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

👉పోస్టులు - ఖాళీలు :
▪️డిప్యూటీ టర్మినల్ మేనేజర్ - ప్యాసింజర్: 01 పోస్టు

▪️డ్యూటీ మేనేజర్ - ప్యాసింజర్: 19 పోస్టులు

▪️డ్యూటీ ఆఫీసర్ - ప్యాసింజర్: 42 పోస్టులు

▪️ జూనియర్ ఆఫీసర్ - కస్టమర్ సర్వీసెస్: 44 పోస్టులు

▪️ రాంప్ మేనేజర్: 01 పోస్టు

▪️ డిప్యూటీ రాంప్ మేనేజర్: 06 పోస్టులు

▪️ డ్యూటీ మేనేజర్ - రాంప్: 40 పోస్టులు

▪️ జూనియర్ ఆఫీసర్ - టెక్నికల్: 31 పోస్టులు

▪️డిప్యూటీ టర్మినల్ మేనేజర్ - కార్గో: 02 పోస్టులు

▪️ డ్యూటీ మేనేజర్ - కార్గో: 11 పోస్టులు

▪️ డ్యూటీ ఆఫీసర్- కార్గో: 19 పోస్టులు

▪️జూనియర్ ఆఫీసర్ - కార్గో: 56 పోస్టులు

▪️ పారా మెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు

▪️ సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 524 పోస్టులు

▪️ రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 170 పోస్టులు

▪️ యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్: 100 పోస్టులు

👉 ఎంపిక విధానం: డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉 ఇంటర్వ్యూ జరుగు తేదీలు: అక్టోబర్ 22 నుంచి 26 వరకు
▪️సమయం ఉ.9.30 మ.12.30 

👉చిరునామా : GSD కాంప్లెక్స్, సాహర్ పోలీస్ స్టేషన్ సమీపంలో, CSMI ఎయిర్పోర్ట్, టర్మినల్-2, గేట్ నం. 5, సాహర్, అండెరి ఈస్ట్, ముంబై.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments