Type Here to Get Search Results !

THISTI: టీహెచ్ఎస్టిఐ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 THISTI Recruitment Notification 2024: టీహెచ్ఎస్టిఐ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ..

👉పోస్టుల వివరాలు:
▪️ ప్రోగ్రామ్ మేనేజర్-01, 
▪️క్వాలిటీ మేనేజర్-01, 
▪️ప్రాజెక్ట్ అసోసియేట్-02.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్/బీడీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉శాలరీ :
▪️ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుకు రూ.79,060/-, 
▪️క్వాలిటీ మేనేజర్ పోస్టుకు రూ.66,080/-, 
▪️ప్రాజెక్ట్ అసోసియేట్ రూ .33,040/-

👉 వయసు: ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు, క్వాలిటీ మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: సర్టిఫికేట్ల పరిశీలన, షార్ట్స్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 22.09.2024

👉Websitehttps://thsti.res.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments