👉SBI Recruitment Notification 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీ..
👉పోస్టులు - ఖాళీలు :
▪️డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్: 03 ఉద్యోగాలు
▪️అస్టిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ : 30 ఉద్యోగాలు
▪️సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్: 25 ఉద్యోగాలు
👉మొత్తం ఖాళీలు : 58
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ / ఐటీ, ఎంబీఏ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూసీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు వర్తిస్తుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ ఆధారం, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది : 24.09.2024
👉Website : https://sbi.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: