👉తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ..
👉నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ.
👉పోస్టులు:
▪️మెడికల్ ఆఫీసర్
▪️ల్యాబ్ టెక్నీషియన్
▪️ పారామెడిక్ కమ్ అసిస్టెంట్
👉వయస్సు:
▪️కనీసం: 18 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
▪️గరిష్టం: 46 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
▪️వయసులో సడలింపు: SC/ ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు Ex-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఉంటుంది.
👉శాలరీ :
▪️మెడికల్ ఆఫీసర్: ₹52,000/-
▪️ల్యాబ్ టెక్నీషియన్: ₹27,500/-
▪️పారామెడిక్ కమ్ అసిస్టెంట్: ₹15,000/-
👉Note: ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉ఇంటర్వ్యూ అడ్రస్:
District Medical & Health Officer, F1, First Floor, Integrated District Offices Complex, Nava Bharath, Paloncha.
👉జతపరచవలసిన డాక్యుమెంట్స్:
▪️1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు SSC మెమో
▪️ఇంటర్మీడియట్ లేదా 10+2 పరీక్ష సర్టిఫికేట్లు సంబంధిత కోర్సు పాసు సర్టిఫికేట్లు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కుల సర్టిఫికేట్లు (తగిన అర్హత ఉంటే) అనుభవం సంబంధించిన సర్టిఫికేట్లు (అనువైనవి) అభ్యర్థులు అర్హతలు కలిగి ఉంటే, నిర్ణీత తేదీలలో ఇంటర్వ్యూకు హాజరై అప్లై చేయాలి.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: