👉Punjab & Sind Bank Recruitment Notification 2024: డిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో దేశ వ్యాప్తంగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 213
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ ఆఫీసర్- 56 పోస్టులు
▪️ మేనేజర్- 117 పోస్టులు
▪️ సీనియర్ మేనేజర్- 33 పోస్టులు
▪️ చీఫ్ మేనేజర్- 07 పోస్టులు
👉అర్హత: పోస్టును బట్టి డిగ్రీ/ బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ పీజీ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్ఎ/ ఎస్ఆర్ఎం/ సీఐఐఐబీ/ పీజీడీబీఏ/ పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉శాలరీ : పోస్టును బట్టి రూ.48,480 నుంచి 1,20,940 వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 15, 2024
👉Website : https://punjabandsindbank.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: